Share News

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:36 PM

మండలంలోని దానగొరలో మద్యం మత్తులో సవర రవికు మార్‌ ఇంట్లో కొక్కెనికి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.గమనిం చిన కుటుంబసభ్యులు హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసైన రవికుమార్‌ రోజుమద్యం సేవించి కుటుంబ సభ్యులు, స్థాని కులతోవివాదానికి దిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.ఈవిషయంపై కుటుం బసభ్యులు పలుసార్లు మందలించడంతో ఉరివేసుకుంటానని బెదిరించే వాడు. ఈనేపథ్యంలో ఆదివారంఉదయం కుటుంబసభ్యులు మందలించడంతో ఆత్మ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పలాస రూరల్‌: మండలంలోని దానగొరలో మద్యం మత్తులో సవర రవికు మార్‌ ఇంట్లో కొక్కెనికి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.గమనిం చిన కుటుంబసభ్యులు హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసైన రవికుమార్‌ రోజుమద్యం సేవించి కుటుంబ సభ్యులు, స్థాని కులతోవివాదానికి దిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.ఈవిషయంపై కుటుం బసభ్యులు పలుసార్లు మందలించడంతో ఉరివేసుకుంటానని బెదిరించే వాడు. ఈనేపథ్యంలో ఆదివారంఉదయం కుటుంబసభ్యులు మందలించడంతో ఆత్మ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 11:36 PM