Share News

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

ABN , Publish Date - May 23 , 2024 | 12:25 AM

తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

పాతపట్నం: తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. రౌతు లక్ష్మీపురం గ్రామానికి చెందిన తూలుగు రామారావు(65) బుధవారం వృద్ధాప్య సమస్య లతో చెనిపోయారు. అతనికి కుమార్తె రవళి ఒక్కరే సం తానం. దీంతో ఆమె తల కొరివిపెట్టి కర్మకాండలు నెరవేర్చి అంత్యక్రియలు పూర్తి చేసింది. కాగా రా మారావుకు భార్యభారతమ్మ ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:25 AM