Share News

అప్రంటీస్‌ మేళాలో 47 మంది ఎంపిక

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:23 AM

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్‌మేళాలో 47మంది ఎంపికయ్యారు.ఎన్‌ఏసీఎల్‌, శ్యాంపిస్టన్స్‌, స్మార్ట్‌కమ్‌, నాగావళి సాల్వెంట్‌ ఆయిల్‌, అరబిందో, సాయి సౌమ్య కమ్యూనికే షన్స్‌ తదితర కంపెనీల్లో అప్రంటీస్‌కు జిల్లావ్యాప్తంగా 82 మంది ఐటీఐ పూర్తిచే సిన అభ్యర్థులుహాజరయ్యారు. ఈసందర్భంగా ఐటీఐ అడ్మిషన్ల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు మాట్లాడుతూ ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తప్పనిసరిగా అప్రంటీస్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఆపీసర్లు విద్యాసాగరరావు, కామేశ్వరరావు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్రంటీస్‌ మేళాలో 47 మంది ఎంపిక

ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్‌మేళాలో 47మంది ఎంపికయ్యారు.ఎన్‌ఏసీఎల్‌, శ్యాంపిస్టన్స్‌, స్మార్ట్‌కమ్‌, నాగావళి సాల్వెంట్‌ ఆయిల్‌, అరబిందో, సాయి సౌమ్య కమ్యూనికే షన్స్‌ తదితర కంపెనీల్లో అప్రంటీస్‌కు జిల్లావ్యాప్తంగా 82 మంది ఐటీఐ పూర్తిచే సిన అభ్యర్థులుహాజరయ్యారు. ఈసందర్భంగా ఐటీఐ అడ్మిషన్ల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు మాట్లాడుతూ ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తప్పనిసరిగా అప్రంటీస్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఆపీసర్లు విద్యాసాగరరావు, కామేశ్వరరావు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:23 AM