Share News

108 సేవలు విస్తృతం చేయాలి: డీఏవో

ABN , Publish Date - May 23 , 2024 | 11:23 PM

108 అంబులెన్స్‌ సేవలు విస్తృతం చేయాలని డివిజనల్‌ ఆపరేషన్‌ అధికారి(డీఏవో) జి.జగన్నాథరావు కోరారు.గురువారం పలాస 108 అంబులెన్స్‌ సేవలను పరిశీలించారు.నిర్వహణతీరు,పరికరాల వినియోగం, అత్యవస సేవల రికార్డులు, డ్యూటీచార్జి గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో ఆస్పత్రులకు తరలించివారికి న్యాయంచేయాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బం ది కేపీ సత్యం, ఎస్‌.వెంకటరావు, శ్రీనివాసరావు, రామచంద్రరావు పాల్గొన్నారు.

  108 సేవలు విస్తృతం చేయాలి: డీఏవో

పలాస: 108 అంబులెన్స్‌ సేవలు విస్తృతం చేయాలని డివిజనల్‌ ఆపరేషన్‌ అధికారి(డీఏవో) జి.జగన్నాథరావు కోరారు.గురువారం పలాస 108 అంబులెన్స్‌ సేవలను పరిశీలించారు.నిర్వహణతీరు,పరికరాల వినియోగం, అత్యవస సేవల రికార్డులు, డ్యూటీచార్జి గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో ఆస్పత్రులకు తరలించివారికి న్యాయంచేయాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బం ది కేపీ సత్యం, ఎస్‌.వెంకటరావు, శ్రీనివాసరావు, రామచంద్రరావు పాల్గొన్నారు.

ఫవజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరులో 108 వాహనాన్ని 108 సేవల డివి జనల్‌అధికారి జి.జగన్‌ తనిఖీచేశారు. అంబులెన్స్‌లో పరికరాలు ఎలా పనిచేస్తు న్నాయి, నిల్వఉన్నమందుల వివరాలపై ఆరాతీశారు. ఆయన వెంట సిబ్బంది పేడాడ గోపి, డి. రాజేష్‌ ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:23 PM