Share News

మాగుంటను కలిసిన టీడీపీ నాయకులు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:02 PM

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ మండల నాయకులు సోమవారం ఒంగోలులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ని మ్మకాయల సుబ్బారెడ్డి, కొత్తం రఘునాదరెడ్డి, శృంగారపు నాగసుబ్బారెడ్డి, శృం గారపు రామసుబ్బారెడ్డి తదితరులు

మాగుంటను కలిసిన టీడీపీ నాయకులు
మాగుంటను సన్మానిస్తున్న దొనకొండ టీడీపీ నాయకులు

దొనకొండ, జూన్‌ 3: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ మండల నాయకులు సోమవారం ఒంగోలులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ని మ్మకాయల సుబ్బారెడ్డి, కొత్తం రఘునాదరెడ్డి, శృంగారపు నాగసుబ్బారెడ్డి, శృం గారపు రామసుబ్బారెడ్డి తదితరులు మాగుంటను కలిసి మంగళవారం వెలువ డే ఎన్నికల ఫలితాల్లో ఒంగోలు ఎంపీగా విజయం ఖాయమని వివరిస్తూ శా లువా వేసి, పూలబొకే అందించి అభినందించారు.

Updated Date - Jun 03 , 2024 | 11:02 PM