Share News

ప్రతిభ చూపిన చెన్నై జట్లు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:14 PM

రావినూతల స్పోర్ట్స్‌అండ్‌ కల్పరల్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీ భమర సంక్రాంతి కప్‌ 2024 క్రికెట్‌ పోటీలలో చెన్నై కు చెందిన జట్లు ప్రతిభ చూపాయి. గతంలో కూడాత ఈ రెండు జట్లులే ప్రథమ,ద్వితీయ స్థానాలు సాధించాయి. ఆదివారం జరిగిన పోటీలలో శ్రీ సిసి చెన్నై జట్టు, తండ ర్‌ బోల్డ్‌ తిరుపతి జట్టుపై విజయం సాధించింది. సాయంత్రం జరిగిన పోటీలో ప్రసాద్‌ జెడ్‌ పోర్స్‌ హైదరబాద్‌ జట్టుపై జిఎస్‌టి సెంటర్‌ ఎ క్జ్సైజ్‌ చెన్నై ట్టు విజయం సాధించింది. గెలుపొందన రెండు జట్టు సెమీస్‌కు చేరాయి.

ప్రతిభ చూపిన చెన్నై జట్లు
శ్రీ సిసి చెన్నై, తండర్‌ బొల్ట్‌ మధ్య జరుగుతున్న క్రికెట్‌ పోటీలు

సెమీస్‌కు చేరిన సెంటర్‌ ఎఝ్సైజ్‌, శ్రీ సిసి చెన్నైజట్లు

మేదరమెట్ల, జనవరి 14: రావినూతల స్పోర్ట్స్‌అండ్‌ కల్పరల్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీ భమర సంక్రాంతి కప్‌ 2024 క్రికెట్‌ పోటీలలో చెన్నై కు చెందిన జట్లు ప్రతిభ చూపాయి. గతంలో కూడాత ఈ రెండు జట్లులే ప్రథమ,ద్వితీయ స్థానాలు సాధించాయి. ఆదివారం జరిగిన పోటీలలో శ్రీ సిసి చెన్నై జట్టు, తండ ర్‌ బోల్డ్‌ తిరుపతి జట్టుపై విజయం సాధించింది. సాయంత్రం జరిగిన పోటీలో ప్రసాద్‌ జెడ్‌ పోర్స్‌ హైదరబాద్‌ జట్టుపై జిఎస్‌టి సెంటర్‌ ఎ క్జ్సైజ్‌ చెన్నై ట్టు విజయం సాధించింది. గెలుపొందన రెండు జట్టు సెమీస్‌కు చేరాయి.

ఉదయం శ్రీసిసి, తండర్‌బోల్డ్‌ తిరుపతికి మధ్య జరిగిన పోటీలలో శ్రీ సిసి జట్టు తోలుత బ్యాటింగ్‌ చేసి నిర్ధిత 20 ఒ వర్లలో 7 వి కెట్లు కోల్పోయి, 123 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తండర్‌ బోల్డ్‌ తిరుపతి జట్ట 11.3 ఒ వర్లలో 44 పరుగులకు ఆ లఫ అ వుట్‌ యంది. శ్రీసిసి చెన్నెజట్టు 79 పరుగులతో విజయం సాధంచింది.

సాయంత్రం ప్రసాద్‌ జెడ్‌పోర్స్‌ లెవెన్‌, హైదనబాద్‌ పై జిఎస్‌,.టి, సెంట్రల్‌ ఎ క్సైజ్‌ చెన్నై జట్లు మధ్య పోటీ జరిగిది. ప్రసాద్‌ జెడ్‌ స్పోర్ట్‌ జట్టు నిర్ణత 20 ఒ వర్లలో 7 వి కెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంటర్స్‌ ఎ క్సైజ్‌ జట్టు 16.02 ఒ వర్లలో 4 వి కెట్లు కోల్పోయి 142 పరుగులు సాధించింది. ప్రసాద్‌ జెడ్‌ స్పోర్ట్స్‌ పై 6 వి కెట్ల తేడాతో వి జయం సాధించింది. ఈ పోటీలకు ఎంపైర్‌లుగా హైదరబాద్‌ క్రికెట్‌ అ సోసియేషన్‌ ప్యానల్‌ ఎంపైర్‌లు శ్రీనివాస్‌, వరప్రసాద్‌లు, కామింటెటర్‌గా ఏనుగంటి హరిష్‌, అభిరాజు అప్పరావు,స్కోరర్‌గా సాయి వ్యహరించారు.

నేటి పోటీల వి వరాలు

రావినూతలలో జరుగున్న సంక్రాంతి కప్‌ క్రికెట్‌ పోటీలలో నాలుగు జట్టు సెమీ పైనల్స్‌కు చేరాయి. సోమవారం శ్రీసిసి చెన్నై, సిక్కోల్‌ సితాస్‌ వైజాగ్‌ జట్టు మధ్య పోటీ జరగనుంది. సాయంత్రం జిఎస్‌ఎస్‌ అండ్‌ సెంట్రల్‌ ఎ క్సైజ్‌ చెన్నై, సౌత్‌ జోన్‌సిసి చెన్నై జట్లు మధ్య పోటీలు జరుగుతాయని ఆర్‌ఎస్‌సిఏ అధ్యక్ష, కార్యదర్శులు కారుసాల నాగేశ్వరరావు, యడ్లపల్లి నరసింహరావు తెలిపారు.

రావినూతలలో జరుగుతున్న శ్రీ భమర సంక్రాంతి కప్‌ 2024 పోటీల ముగింపు వేడుకలకు మఖ్య అతిధులుగా అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు శ్రీరామ్‌ మాల్యాద్రి, సినీనటులు రఘుబాబు, భ్రమర ఎండీ రాయచంద్రరావులు హజరు అెుతున్నట్లు అ సోసియేషన్‌ కార్యదర్శి యడ్లపల్లి నరసింహరావు తెలిపారు. మంగళవారం జరిగే ముగింపు పోటీలలో గెలుపోందిన జట్లుకు నగదు బహుమతులతో పాటు ట్రోపీలను వీు అంద జేస్తారని తెలిపారు.

14.పి.జి.ఎల్‌.ఆర్‌.01. కొండమంజులూరులో జరుగుతున్న క్రికెట్‌ పోటీలలో తలపడుతున్న చెన్నై, కామారెడ్డి జట్లు

సెమీస్‌కు చేరిన శ్రీకాకుళం, కామారెడ్డి జట్లు

కొండమంజులూరులో ఆసక్తికరంగా క్రికెట్‌ పోటీలు

పంగులూరు : మండలంలోని కొండమంజులూరులో టీటటీటీటీ20 ప్రీమియం లీగ్‌ జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీలలో సిక్కోలు చేతాస్‌ శ్రీకాకుళం, లెవెన్‌బ్రదర్స్‌ సీసీ కామారెడ్డి జట్లు సెమీస్‌కు చేరాయి. ఉదయం జరిగిన పోటీలో ప్రతిభ సీసీ కేరళ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. 221 పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్‌ చేపట్టిన కేరళ జట్టు 17.1 ఓవర్లకే 146 పరుగులకు ఆలౌట్‌ అయి ఓటమి చెందింది. సాయంత్రం ఎంఆర్‌సీసీ చెన్నై, కామారెడ్డి జట్ల మధ్య జరిగిన పోటీలో టాస్‌ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 16.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌట్‌ అయింది. 90 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన కామారెడ్డి జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 90 పరుగులు సాధించి సెమీస్‌కు చేరింది. సోమవారం జరిగే సెమీస్‌లో ఉదయం బళ్ళారి, లెవెన్‌బ్రదర్స్‌ కామారెడ్డి జట్లు, సాయంత్రం జార్ఖాండ్‌, శ్రీకాకుళం జట్లు తలపడనున్నట్టు నిర్వాహకులు కరణం స్వామి తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 11:14 PM