Share News

22 రౌండ్లలో కనిగిరి ఫలితం

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:52 PM

కనిగిరి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో పూర్తికానుంది. మంగళవారం 12 గంటల సమాయానికి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒం గోలు రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కనిగిరి నియోజకవ ర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేశారు.

22 రౌండ్లలో కనిగిరి ఫలితం

మధ్యాహ్నం 12 గంటలలోపు వెల్లడి

మహమ్మదాపురం నుంచి ప్రారంభమై

రేణిమడుగుతో ముగింపు

కనిగిరి, జూన్‌ 3: కనిగిరి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో పూర్తికానుంది. మంగళవారం 12 గంటల సమాయానికి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒం గోలు రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కనిగిరి నియోజకవ ర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేశారు. నియోజకవర్గంలో 297 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, మొత్తం 22 రౌండ్లలో ఈవీఎం యంత్రాలను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు హనుమంతునిపాడు మండలంలోని మొదటి పోలింగ్‌ బూత్‌ మహమ్మదాపురం నుంచి ప్రారంభమవుతుంది. పామూరు మండలంలోని చివరి పోలింగ్‌ బూత్‌ రేణిమ డుగుతో ముగియనుంది.

1వ రౌండ్‌: మహమ్మదాపురం పోలింగ్‌ బూత్‌ నుంచి ప్రారంభమై వేములపాడులో రెండు, లింగంగుంట్ల, ఉ మ్మన్నపల్లి, హనుమంతాపురం, వాలిచెర్లలో 2 బూత్‌లు, నందనవనం, పాపిరెడ్డిపల్లి, వీరరామాపురం, రామాయిప ల్లి, చినముప్పళ్ళపాడు, పెదదాసళ్ళపల్లి బూత్‌లతో లెక్కిం పు ముగియనుంది.

2వ రౌండ్‌: కూటాగుండ్లతో ప్రారంభమై, నల్లగండ్ల, పె దగొల్లపల్లిలో 2, తిమ్మారెడ్డిపల్లిలో 2, దాసరిపల్లి, కోటతి ప్పల, కొండారెడ్డిపల్లి, హనుమంతునిపాడు, హాజీపురం, మిట్టపాలెం, కిష్టంపల్లి, దొడ్డిచింతలతో ముగుస్తుంది.

3వ రౌండ్‌: శీతారామపురం బూత్‌ నుంచి పూలికుంట్ల, జాళ్ళపాలెం, గుడిపాటిపల్లిలో 2, పందువనాగులవరం, ఇ మ్మడిచెరువు, పందువలో 2, వెదుళ్ళచెరువు, రాళ్ళపల్లి, మోటుపల్లి, రామలింగాపురం, రామగోపాలపురం బూత్‌ లతో కౌంటింగ్‌ ముగస్తుంది.

4వ రౌండ్‌: గన్నవరంలో 2 బూత్‌లు, పాపిరెడ్డిపల్లిలో 2, జిల్లెలపాడు, వెలిగండ్ల, మల్లంరాజుపల్లి, బల్లవరం, తమ్మినేనిపల్లి, నర్సమందాపురం, పద్మాపురం, మొగుళ్ళూ రు బూత్‌లతో కౌంటింగ్‌ ముగుస్తుంది.

5వ రౌండ్‌: మొగుళ్ళూరు పొలింగ్‌బూత్‌ నుంచి ప్రా రంభమై కొత్తనరసింహపురం, మరపగుంట్ల, కోటాలపల్లి, నాగిరెడ్డిపల్లి, చోడవరం, వెంగనగుంట, పెద గొగులపల్లి లో రెండు బూత్‌లు, కందులగుంట్ల అగ్రహారం, ఆర్‌కే ప ల్లి, ముండ్లపాడు, అరివేముల, జంగంవారిపల్లితో కౌంటిం గ్‌ ముగుస్తుంది.

6వ రౌండ్‌: ఏనుకునాంపురంలో రెండు బూత్‌లు, వెం కటాయచెరువు, బోయమడుగుల, డీజీపేటలో మూడు బూత్‌లు, కొండబోయినపల్లి, సీఎస్‌పురంలో ఆరు బూ త్‌లతో కౌంటింగ్‌ ముగుస్తుంది.

7వ రౌండ్‌: కోవిలండపాడులో రెండు బూత్‌లు, చిం తపూడి, నాగులవరం, కంభంపాడు, శీలంవారిపల్లి, ఉప్ప లపాడు, పుల్లగూరపల్లి, అయ్యన్నపల్లి, రేగులచెలక, చెన్న పునాయునిపల్లి, వట్లబయలులో రెండు బూత్‌లు, ఏ కొ త్తపల్లితో ముగుస్తుంది.

8వ రౌండ్‌: అంబవరం బూత్‌ నుంచి గుంతచెన్నంపల్లి, నల్లమడుగులలో 2, అనికాళ్ళపల్లి, పెదరాజుపాలెంలో రెం డు బూత్‌లు, గానుగపెంట, బడుగులేరులో 2 బూత్‌లు, యడవల్లి, ఎర్ర ఓబునపల్లి, సీహెచ్‌ కొత్తపల్లి, దిరిశవం చతో లెక్కింపు ముగిస్తుంది.

9వ రౌండ్‌: చల్లగిరిగల బూత్‌ నుంచి ప్రారంభమై నం దనమారెళ్ళ, తుమ్మగుంటలో 2, కాశీపురం, దేవాంగనగర్‌ లో రెండు, కనిగిరి పట్టణంలో 120 పోలింగ్‌ కేంద్రం నుం చి 126 పోలింగ్‌ కేంద్రాల వరకు ఏడు బూత్‌ల కౌంటింగ్‌ ముగుస్తుంది.

10వ రౌండ్‌: కనిగిరి పట్టణంలోని 127వ పోలింగ్‌ బూత్‌ నుంచి 140వ పోలింగ్‌ బూత్‌ వరకు 14 పో లింగ్‌బూత్‌లకు కౌంటింగ్‌ ముగుస్తుంది.

11వ రౌండ్‌: కనిగిరి పట్టణంలోని 141వ పోలింగ్‌ బూ త్‌ నుంచి 144వరకు, పునుగోడులో రెండు బూత్‌లు, చిం తలపాలెంలో రెండు బూత్‌లు, శంఖవరంలో రెండు బూ త్‌లు, పెరంగుడిపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, రాగిమానిపల్లి, గుడి పాడు బూత్‌లతో కౌంటింగ్‌ ముగుస్తుంది.

12వ రౌండ్‌: కొత్తపాలెం బూత్‌ నుంచి వెంకటేశ్వర పురం, ఎనిమిరెడ్డిపల్లి, తాళ్ళూరు, పాలూరివారిపల్లి, ఏరు వారిపల్లిలో రెండు బూత్‌లు, వాగుపల్లి, చినఇర్లపాడు, కంఠంవారిపల్లి, బూతంవారిపల్లి, మాచవరం, చాకిరాల లో రెండుబూత్‌లతో కౌంటింగ్‌ ముగుస్తుంది.

13వ రౌండ్‌: ఎన్‌.గోల్లపల్లి బూత్‌ నుంచి సుల్తాన్‌పురం, పొలవరం, కలగట్ల, లింగారెడ్డిపల్లిలో 2, చిన అలవలపా డు, కంచర్లవారిపల్లి, చీర్లదిన్నెలో 2, బాలవెంకటాపురం, బల్లిపల్లిలో 2, జమ్మలమడక బూత్‌తో ముగుస్తుంది.

14వ రౌండ్‌: ఏగువపల్లి బూత్‌ నుంచి ప్రారంభమై వం గపాడు, బుడ్డాయిపల్లి, గురువాజీపేటలో రెండు బూత్‌ లు, కృష్ణాపురం, గుదేవారిపాలెంలో రెండు బూత్‌లు, చౌ టగోగుపల్లి, పెద అలవలపాడులో రెండుబూత్‌లు, వెంగ ళాపురంలో 2, పొతవరంతో ముగుస్తుంది.

15వ రౌండ్‌: నేరేడుపల్లిలో రెండు బూత్‌ల నుంచి, మా రెళ్ళల్లో 2, బట్టుపల్లి, ముద్దపాడు, మరికుంటపల్లి, పాలే టిపల్లి, తలకొండపాడు, చెరుకూరివారిపల్లి, పీసీపల్లిలో మూడు బూత్‌లు, పడమటపల్లితో ముగుస్తుంది.

16వ రౌండ్‌: పీసీపల్లి 211 పోలింగ్‌ బూత్‌ నుంచి పెద వరిమడుగు, జంగాలపల్లి, మురుగమ్మి, వేపగుంపల్లి, చిం తగుంపల్లిలో రెండు, వెంగళాయపల్లి, పెద ఇర్లపాడులో నాలుగు బూత్‌లు, తురకపల్లి, గుంటుపల్లితో కౌంటింగ్‌ ముగుస్తుంది.

17వ రౌండ్‌: శంఖరాపురం బూత్‌ నుంచి కోదండ రామపురం, లక్ష్మక్కపల్లి, రావిగుంపల్లిలో రెండు, మా ర్కొండాపురం, భూమిరెడ్డిపల్లి, చిలంకూరు, దొడ్డవెంకటా యపల్లి, వీరభద్రాపురం, పీ.కట్టకిందపల్లిలో రెండు, డాది రెడ్డిపల్లి, గుమ్మలంపాడుతో కౌంటింగ్‌ ముగుస్తుంది.

18వ రౌండ్‌: వగ్గంపల్లిలో రెండు, నర్రమారెళ్ళల్లో 2, బలిజపాలెం, కొండారెడ్డిపల్లి, మోపాడు, తూమాటివారి పల్లి, కోడిగుంపల, అయ్యవారిపల్లి, అయ్యన్నకోట, మోపా డు, ఇనిమెర్లలో రెండు బూత్‌లతో ముగుస్తుంది.

19వ రౌండ్‌: నుచ్చుపొద బూత్‌ నుంచి చింతలపాలెం, మోట్రావులపాడు, వెంకటాపురం, బుక్కాపురం, తాతాయి పల్లి, పడమటిపల్లి, తూర్పుకోడిగుడ్లపాడులో రెండు, పా మూరు పట్టణంలోని 262 నుంచి 266 పోలింగ్‌ బూత్‌ల వరకు ముగుస్తుంది.

20వ రౌండ్‌: పామూరు పట్టణంలోని 267వ పోలింగ్‌ బూత్‌ నుంచి 279 పోలింగ్‌ బూత్‌ వరకు 13 బూత్‌లకు తిరగలదిన్నెతో ముగుస్తుంది.

21వ రౌండ్‌: పుట్టంనాయునిపల్లి బూత్‌ నుంచి లక్ష్మీనర్సాపురంలో రెండు, కట్టకిందిపల్లి, కరోల్లపాడు, కం భాలదిన్నెలో 3, అప్పమాంబపురం, బొట్లగూడూరులో 3, రజాసాహెబ్‌పేట, బోడవాడ పోలింగ్‌ బూత్‌లతో కౌం టింగ్‌ ముగుస్తుంది.

22వ రౌండ్‌: రేణిమడుగు పోలింగ్‌ బూత్‌ ఒక్కదాన్ని 22వ రౌండ్‌గా లెక్కిస్తారు.

Updated Date - Jun 03 , 2024 | 10:52 PM