Nara Lokesh: గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరిన నారా లోకేష్
ABN , Publish Date - Jan 07 , 2024 | 09:13 PM
టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు
కృష్ణా జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అంతకు ముందు ఉండవల్లి నివాసం నుంచి కుటుంబ సభ్యులు బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో లోకేష్ హైదరాబాద్ నగరానికి బయలుదేరారు.