Share News

Andhra Pradesh: గుంటూరు కారం సినిమాను వీక్షించిన ఎమ్మెల్సీ..

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:05 PM

మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజైంది. దీంతో అభిమానులు సినిమా

Andhra Pradesh: గుంటూరు కారం సినిమాను వీక్షించిన ఎమ్మెల్సీ..

మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజైంది. దీంతో అభిమానులు సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. ఏలూరు జిల్లా కైకలూరులో గుంటూరు కారం సినిమాను వీక్షించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులతో కలిసి‌ డ్యాన్స్ చేశారు. అభిమానులతో పోటీ పడుతూ డప్పుల హోరుకు జోరుగా స్టెప్పులేశారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ..

Updated Date - Jan 12 , 2024 | 12:05 PM