Share News

జ్వాలా నరసింహ స్వామికి పూజలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:13 AM

ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి వేదపండితులు పూజలు చేశారు.

జ్వాలా నరసింహ స్వామికి పూజలు

నంద్యాల మే 20(ఆంధ్రజ్యోతి): ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి వేదపండితులు పూజలు చేశారు. సోమవారం కాళీంగనర్తనోత్సవం అలంకారంలో గ్రామోత్సవం నిర్వహించారు. వైశాఖ మాస నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరుగుతున్నాయి.

Updated Date - May 21 , 2024 | 12:13 AM