Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:52 PM

మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మారుతి మెగాసిటీకి చెందిన సుశ్మా (39) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది.

మహిళ ఆత్మహత్య

కర్నూలు, జనవరి 18: మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మారుతి మెగాసిటీకి చెందిన సుశ్మా (39) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది. బంధువులు, భర్త గుర్తించి ఆమె ను ఆసుపత్రికి తరలించే లోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్ప గించారు. అనారోగ్యం కారణంగానే ఆత్మ హత్య చేసుకుందని బంధువులిచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 11:52 PM