Share News

కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:36 AM

మహానందిలో శివరాత్రి పురష్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున జరిగే స్వామి, అమ్మవార్ల కల్యాణానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసగౌడ్‌ కిలో ముత్యాలను గురువారం మహానందికి పంపించారు.

కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు

మహానంది, మార్చి 7: మహానందిలో శివరాత్రి పురష్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున జరిగే స్వామి, అమ్మవార్ల కల్యాణానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసగౌడ్‌ కిలో ముత్యాలను గురువారం మహానందికి పంపించారు. వీటిని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు యాగశాల మంటపంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంత్‌శర్మకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:36 AM