Share News

వంద రోజుల్లో చేసిందేమీ లేదు

ABN , Publish Date - Sep 29 , 2024 | 12:01 AM

వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు.

వంద రోజుల్లో చేసిందేమీ లేదు
మాట్లాడుతున్న శ్రీదేవి

క్రిష్ణగిరి, సెప్టెంబరు 28: వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. ఇంత వరకు తిరుమల లడ్డూ నాణ్యతపై మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మాజీ సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వలేదని తిరుమల పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎంపీపీ కంగాటి వెంకట్రా మిరెడ్డి, రామక్రిష్ణాపురం రంగనాయకులు, మధుసూదన్‌ రెడ్డి, మాధవ రావు, అమకతాడు బాలు, జయరామిరెడ్డి, నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 12:01 AM