Share News

కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:23 AM

నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

నంద్యాల (కల్చరల్‌), మార్చి 21: నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నరసింహయ్య, భక్తులు సుబ్బారావు, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:23 AM