Share News

చౌడేశ్వరికి జ్యోతి ఉత్సవాలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:30 AM

పట్టణ శివారులోని కొలుములపల్లె రస్తాలో ఉన్న చౌడేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి జ్యోతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు.

  చౌడేశ్వరికి జ్యోతి ఉత్సవాలు

బేతంచెర్ల, ఏప్రిల్‌ 19: పట్టణ శివారులోని కొలుములపల్లె రస్తాలో ఉన్న చౌడేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి జ్యోతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని గౌరిపేటలో వెలసిన సుంకులాప రమేశ్వరీదేవి ఆలయం నుంచి 19 జ్యోతులను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:31 AM