Share News

యువకుడికి జైలు శిక్ష

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:29 AM

నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డకు చెందిన జక్రియ అనే యువకుడికి 14రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ఇస్మాయిల్‌ బుధవారం తెలిపారు.

యువకుడికి జైలు శిక్ష

నంద్యాల క్రైం, ఫిబ్రవరి 14: నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డకు చెందిన జక్రియ అనే యువకుడికి 14రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ఇస్మాయిల్‌ బుధవారం తెలిపారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తుండగా జక్రియాను పోలీసులు అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ రాంభూపాల్‌రెడ్డి ఎదుట హాజరు పరచగా 14రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 12:29 AM