Share News

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:45 AM

మండలంలోని చనుగొండ్ల గ్రామంలో 203 పోలింగ్‌ కేంద్రాన్ని ఆర్‌డీవో శేషిరెడ్డి సోమవారం పరిశీలించారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

గూడూరు, ఫిబ్రవరి 26: మండలంలోని చనుగొండ్ల గ్రామంలో 203 పోలింగ్‌ కేంద్రాన్ని ఆర్‌డీవో శేషిరెడ్డి సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం ప్రస్తుతం పంచాయతీ కార్యాలయం బిల్డింగ్‌లో ఉండగా అది శిఽథిలావస్థలో ఉందని, దాని పక్కనే ఉన్న అంగన్‌వాడీ బిల్డింగ్‌లోకి మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని ఆర్డీవో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో కరెంట్‌, ఫర్నీచర్‌, నీటి వసతులను పరిశీలించారు. ఆయన వెంట

Updated Date - Feb 27 , 2024 | 12:45 AM