Share News

ఆదోనిలో తళుక్కుమన్న హెబ్బా

ABN , Publish Date - May 24 , 2024 | 12:03 AM

ఆదోని పట్టణంలోని సినీ హీరోయిన్‌ హెబ్బాపటేల్‌ సందడి చేసింది.

ఆదోనిలో తళుక్కుమన్న హెబ్బా

ఆదోని పట్టణంలోని సినీ హీరోయిన్‌ హెబ్బాపటేల్‌ సందడి చేసింది. గురువారం చందన బ్రదర్స్‌ ఏర్పాటు చేసిన వస్త్రాల ఎగ్జిబిషన్‌ సేల్‌ను ఆమె ఆలూరు రోడ్డులోని వీఎస్‌బీ ఫంక్షన్‌ హాలులో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హెబ్బాను చూసేందుకు యువకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో మరో సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.

- ఆదోని

Updated Date - May 24 , 2024 | 12:04 AM