Share News

అహోబిలంలో మాజీ మంత్రి పూజలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:31 AM

మాజీ మంత్రి అఖిలప్రియ అహోబిలంలో సోమవారం పూజలు చేశారు.

అహోబిలంలో మాజీ మంత్రి పూజలు

ఆళ్లగడ్డ, జూన్‌ 3: మాజీ మంత్రి అఖిలప్రియ అహోబిలంలో సోమవారం పూజలు చేశారు. ఈమె అహోబిలంలోని మళ్లల్లమ్మ అమ్మ వారిని, భూవరహనృసింహస్వామి, ఎగువ అహోబిలంలోని ఉగ్రనరసిం హస్వామిని దర్శించుకొని వేదపండితులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీక రించారు. ఈమె వెంట అహోబిలం టీడీపీ నాయకులు ఎస్‌ఎల్‌ రమణ, అంజి, వంశీ, ఆళ్లగడ్డ కాంట్రాక్టర్‌ గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:31 AM