Share News

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:43 AM

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్‌ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం
భక్తుడికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న పర్యవేక్షకురాలు హిమబిందు

శ్రీశైలం, ఆగస్టు 20: భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్‌ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. దాతలు ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. దాతలను దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్ర పటం, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:45 AM