నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:41 PM
శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యఅన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం పల్నాడుకు చెందిన చింత శ్రీనివాసరావు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అదజేశారు.

శ్రీశైలం, జూలై 8: శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యఅన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం పల్నాడుకు చెందిన చింత శ్రీనివాసరావు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అదజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలనుఅందజేసి సత్కరించారు.