నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN , First Publish Date - 2024-02-06T00:31:37+05:30 IST

శ్రీశైలం దేవసాఽ్థనం భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి ఆదోనికి చెందిన జి.రాజేష్‌ రెడ్డి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని సహాయ కమిషనర్‌ వెంకటేష్‌కు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైలం, ఫిబ్రవరి 5: శ్రీశైలం దేవస్థానం భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి ఆదోనికి చెందిన జి.రాజేష్‌ రెడ్డి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని సహాయ కమిషనర్‌ వెంకటేష్‌కు అందజేశారు. భక్తులకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండు, శేష వస్ర్తాలు, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

Updated Date - 2024-02-06T00:31:38+05:30 IST