Share News

మహానందిలో భక్తుల రద్దీ

ABN , Publish Date - May 17 , 2024 | 12:09 AM

మహానంది క్షేత్రం గురువారం భక్తుల రద్దీతో కళకళలాడింది.

మహానందిలో భక్తుల రద్దీ
క్యూలో ఉన్న భక్తులు

మహానంది, మే 16: మహానంది క్షేత్రం గురువారం భక్తుల రద్దీతో కళకళలాడింది. వేసవి సెలవులు పురష్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు వివిధ వాహానాల ద్వారా క్షేత్రానికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. గంటల కొద్ది క్యూలో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయం ప్రాంగణంలోని కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.

Updated Date - May 17 , 2024 | 12:09 AM