Share News

బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:26 AM

వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌పై త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు

కర్నూలు, జూలై 12: వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌పై త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు టీడీపీకి చెందిన తిలక్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బోరుగడ్డ అనిల్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో పలు వివా దాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 12:27 AM