Share News

వాకింగ్‌కు అనుమతి రావాలని వెంకటేశ్వరస్వామికి పూజలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:31 AM

కళాశాల యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ వాకింగ్‌కు అనుమతి కావాలని లయోలా వాకర్స్‌ సభ్యుల చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం లయోలా వాకర్స్‌, అమరావతి వాకర్స్‌ సభ్యులు అమరావతిలోని టీటీడీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

వాకింగ్‌కు అనుమతి రావాలని వెంకటేశ్వరస్వామికి పూజలు
అమరావతిలోని టీటీడీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న లయోలా వాకర్స్‌

వాకింగ్‌కు అనుమతి రావాలని వెంకటేశ్వరస్వామికి పూజలు

భారతీనగర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కళాశాల యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ వాకింగ్‌కు అనుమతి కావాలని లయోలా వాకర్స్‌ సభ్యుల చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం లయోలా వాకర్స్‌, అమరావతి వాకర్స్‌ సభ్యులు అమరావతిలోని టీటీడీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆదివారం ఉదయం లయోలా కళాశాల మెయిన్‌ గేట్‌ వద్ద వాకింగ్‌కు అనుమతి కావాలని చేపట్టే నిరసన కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో వాకర్స్‌ సభ్యులు పాల్గొనాలని వాకర్స్‌ సంఘ ప్రతినిధులు పిలుపు ఇచ్చాను

Updated Date - Dec 29 , 2024 | 12:31 AM