కట్లేరు వద్ద రాకపోకలు నిలిపివేత
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:21 AM
తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు బ్రిడ్జ్ డైవర్షన్ రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి పై నుంచి వరద రావడంతో మంగళవారం నుంచి మరోమారు రాకపోకలు నిలిపివేశారు.
గంపలగూడెం, జూలై 30: తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు బ్రిడ్జ్ డైవర్షన్ రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి పై నుంచి వరద రావడంతో మంగళవారం నుంచి మరోమారు రాకపోకలు నిలిపివేశారు. ఎస్సై శ్రీను రహదారికి ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలు చేయకుండా నిలువరించారు.