నేడు హెల్త్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:24 AM
హెల్త్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం మంగళ వారం నగరంలో యూనివర్సిటీ సమీపం లోని వెన్యూ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తా మని వీసీ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి తెలిపారు.
మాచవరం, ఫిబ్రవరి 5: హెల్త్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం మంగళ వారం నగరంలో యూనివర్సిటీ సమీపం లోని వెన్యూ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తా మని వీసీ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబర్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్నాతకో త్సవ బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు. స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమమూర్తి హాజరవుతారని తెలిపారు. 60 మంది విద్యార్థులకు పతకాలు అందజేస్తారని పేర్కొన్నారు.