కానూరు ప్రధాన రహదారి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:50 AM
తాడిగడప మునిసిపాలిటీలోని కానూ రు ప్రధాన రహదారికి రూ. 25 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. దీంతో కానూరు ప్రధాన రహదారిలో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు తొలగనున్నాయి.
పెనమలూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తాడిగడప మునిసిపాలిటీలోని కానూ రు ప్రధాన రహదారికి రూ. 25 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. దీంతో కానూరు ప్రధాన రహదారిలో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభా కరరావు, అంగిరేకుల మురళి, దోనేపూడి రవికిరణ్, కోసూరి రమేష్, ఇమాం, మాదు రామకృష్ణ, కరిమికొండ, బన్నీ పాల్గొన్నారు.