Share News

పాముకాటుకు వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:53 AM

దబ్బాకుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పాముకాటుకు గురై పల్లెబోయిన పిచ్చమ్మ (60) దుర్మరణం చెందింది. రా

పాముకాటుకు వృద్ధురాలి మృతి

వత్సవాయి, ఫిబ్రవరి 26: దబ్బాకుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పాముకాటుకు గురై పల్లెబోయిన పిచ్చమ్మ (60) దుర్మరణం చెందింది. రాత్రి తన గుడిసెలో నిద్రించిన ఆమెను పాముకాటు వేయడంతో బంధువులు గమనించి వత్సవాయిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం జగ్గ య్యపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.

Updated Date - Feb 27 , 2024 | 12:53 AM