డీ పీఆర్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నండూరి అనురాధ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:54 AM
డీ పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమా వేశంలో రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నండూరి అనురాధను ఎంపిక చేశారు.

గంపలగూడెం, జూన్ 16: సత్యాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నండూరి అనురాధను ఆదివారం విజయవాడలో నిర్వ హించిన డీ పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమా వేశంలో రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఆమెకు నియామకపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను అందించారు. సంఘ నాయకులు బూరుగు జమలయ్య, మర్రిప్రభాకరరావు, గోదా వెంకట్రామయ్య పాల్గొన్నారు