మెషిన్ లెర్నింగ్‌లో క్రిష్టోగ్రఫీ ప్రాముఖ్యతపై సెమినార్
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:32 AM
పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డేటా సైన్స్, ఏఐ విభా గం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ అప్లికే షన్స్‌లో క్రిష్టోగ్రఫీ ప్రాధాన్యత అనే అంశంపై గురువారం సెమినార్ జరిగింది.

మెషిన్ లెర్నింగ్‌లో
క్రిష్టోగ్రఫీ ప్రాముఖ్యతపై సెమినార్
మొగల్రాజపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డేటా సైన్స్, ఏఐ విభా గం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ అప్లికే షన్స్‌లో క్రిష్టోగ్రఫీ ప్రాధాన్యత అనే అంశంపై గురువారం సెమినార్ జరిగింది. ఈ సెమి నార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విట్ (వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆ్‌ఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ , ఇన్ఫర్మేమేషన్ సిస్టిమ్స్ స్కూల్)ప్రొఫెసర్ డాక్టర్ చెరుకూరి అశ్వనీ కుమార్ మాట్లాడుతూ క్రిష్టోగ్రఫీ మెషిన్ లెర్నింగ్ అనుసంధానంతో సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ ఎలా చేయాలో వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూ రావులు మాట్లాడుతూ సాంకేతిక సెమినా ర్‌లలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు నైపు ణ్యాలు పెరుగుతా యన్నారు. విద్యార్థులు, డాక్టర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.