దాళ్వా సాగుకు నీరందించాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:58 AM
బంటుమిల్లి ప్రధాన కాల్వ పరిధిలో దాళ్వా సాగుకు నీరు అందించాలని, గతంలో ప్రకటించిన రైతులకు నష్టపరిహారం, అన్నదాత సుఖీ భవ పథకాన్ని వెంటనే మంజూ రు చేయాలని కోరుతూ బంటు మిల్లి రైతు సంఘం నాయకులు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రరావుకు గురువారం వినతిపత్రం ఇచ్చారు.

బంటుమిల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంటుమిల్లి ప్రధాన కాల్వ పరిధిలో దాళ్వా సాగుకు నీరు అందించాలని, గతంలో ప్రకటించిన రైతులకు నష్టపరిహారం, అన్నదాత సుఖీ భవ పథకాన్ని వెంటనే మంజూ రు చేయాలని కోరుతూ బంటు మిల్లి రైతు సంఘం నాయకులు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రరావుకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. గౌరిశెట్టి నాగేశ్వరరావు, అజయ్‌ఘోష్, విశ్వనాథం, నాగేంధ్రరావు, నాగేశ్వరరావు, లవయ్య, శివశ్రీని వారావు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.