Share News

ఫార్మశీలో ఉద్యోగావకాశాలపై అవగాహన

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:35 AM

ఫార్మశీ రంగంలో ఉద్యోగావకాశాలపై కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మశీ కళాశా లలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫార్మశీలో ఉద్యోగావకాశాలపై అవగాహన
మాట్లాడుతున్న పాలడుగు శశాంక్‌

ఫార్మశీలో ఉద్యోగావకాశాలపై అవగాహన

మొగల్రాజపురం, జూన్‌ 10: ఫార్మశీ రంగంలో ఉద్యోగావకాశాలపై కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మశీ కళాశా లలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మశీ ప్రాక్టీస్‌ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడ్యుబోట్‌ అధినేత పాలడుగు శశాంక్‌ మాట్లాడుతూ ఫార్మశీ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానం, పీసీఐ సిలబస్‌తో పాటు అదనంగా వైద్య రంగంలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ నేర్చుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత అధ్య్యకతన జరిగిన సదస్సు సమన్వయకర్తలుగా డాక్టర్‌ ఘంటా విజయకుమార్‌, డాక్టర్‌ జి.రమణ వ్యవహరించారు.

Updated Date - Jun 11 , 2024 | 12:35 AM