Share News

పేరుకుపోతున్న చెత్త

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:51 AM

4వ డివిజన్‌లో కొద్దిరోజుల నుంచి పారిశుధ్య కార్మికులు విధులకు రాకపోవడంతో భారతీనగర్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీల్లోని అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిది.

పేరుకుపోతున్న చెత్త
భారతీనగర్‌ కాలనీ మెయిన్‌రోడ్డులో చెత్త

భారతీనగర్‌, డిసెంబరు 31: 4వ డివిజన్‌లో కొద్దిరోజుల నుంచి పారిశుధ్య కార్మికులు విధులకు రాకపోవడంతో భారతీనగర్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీల్లోని అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌లోని కాలనీల్లో చెత్తను వాహనం పెట్టి డైలీ, పర్మినెంట్‌ వర్కర్లతో తొలగిస్తున్నా మని డివిజన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కె.రాయల్‌ తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 12:51 AM