Share News

అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 29 , 2024 | 12:59 AM

స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు స్వామికి 1008 మల్లెలతో పూజా కార్యక్రమం నిర్వహించారు.

 అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ప్రత్యేక పూజలు

హనుమాన్‌జంక్షన్‌, మే 28 : స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు స్వామికి 1008 మల్లెలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వెండి, బం గారు పుష్పాలతో స్వామి వారికి ప్రత్యేక పూజ, నక్షత్ర హారతి కార్యక్ర మాలు జరిపారు. ఈవో శ్రీనివాస్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Updated Date - May 29 , 2024 | 12:59 AM