Share News

దుర్గమ్మ కానుకగా వెండి త్రిశూలం

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:43 AM

కనకదుర్గమ్మకు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ములగాడ విజయలక్ష్మి, చిట్టబ్బాయి కుటుం బసభ్యులు కిలో బరువుగల వెండి త్రిశూలాన్ని కానుకగా ఈవో కేఎస్‌ రామారావుకు అందజేశారు

దుర్గమ్మ కానుకగా వెండి త్రిశూలం
ఈవో రామారావుకు వెండి త్రిశూలాన్ని కానుకగా అందిస్తున్న దాతలు, సినీ నటి కరాటే కల్యాణి

వన్‌టౌన్‌, జనవరి 5: కనకదుర్గమ్మకు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ములగాడ విజయలక్ష్మి, చిట్టబ్బాయి కుటుం బసభ్యులు కిలో బరువుగల వెండి త్రిశూలాన్ని కానుకగా ఈవో కేఎస్‌ రామారావుకు అందజేశారు. నటి పడాల కల్యాణి(కరాటే కల్యాణి) వారితో ఉన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:43 AM