అనాథ చిన్నారులకు ఎమ్మెల్యే పుట్టా అండ..
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:21 PM
నిక పాతూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథలుగా మారిన ముగ్గు రు చిన్నారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ హామీ ఇచ్చారు

మైదుకూరు రూరల్ జూన్ 17 : స్థానిక పాతూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథలుగా మారిన ముగ్గు రు చిన్నారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ హామీ ఇచ్చారు. నంద్యాల రోడ్డులోని ఈద్గా వద్ద పిల్లలతో పుట్టా సుధాకర్‌యాదవ్ మాటా ్లడారు. వారి చదువుల విషయంతో తాను అండగా ఉంటానని తెలిపారు. వారి కుటుంబానికి ఎలాంటి సాయం అయినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.