Share News

మండిపల్లి సతీమణి ప్రచారం

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:53 PM

మం డలంలోని పడమటికోన గ్రా మంలో గురువారం రాత్రి రా యచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సతీమణి హరితరెడ్డి, తల్లి సు శీలమ్మ, పడమటికోన పరిధి లో ఇంటింటి ప్రచారం చేశా రు.

మండిపల్లి సతీమణి ప్రచారం
ఎన్నికల ప్రచారంలో మండిపల్లి సతీమణి హరితరెడ్డి, తల్లి సుశీలమ్మ

చిన్నమండెం, మార్చి 8: మం డలంలోని పడమటికోన గ్రా మంలో గురువారం రాత్రి రా యచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సతీమణి హరితరెడ్డి, తల్లి సు శీలమ్మ, పడమటికోన పరిధి లో ఇంటింటి ప్రచారం చేశా రు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బాలసుబ్రమ ణ్యం, ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించా లని ఓటర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అరాచక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 11:54 PM