నాణ్యత విషయంలో రాజీపడొద్దు: ఎమ్మెల్సీ
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:07 AM
మధ్యాహ్న భోజనం నాణ్య త విషయంలో రాజీ పడవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఉపాధ్యాయులను సూచించారు.
పులివెందుల టౌన, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మధ్యాహ్న భోజనం నాణ్య త విషయంలో రాజీ పడవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఉపాధ్యాయులను సూచించారు. శనివారం పట్టణ పరిధిలోని ఇస్లాంపురం మండల పరిషత ప్రాథమిక పాఠశాల ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనాన్ని, కూరలను రుచిచూశారు. భోజనం ఎలా చేస్తున్నారని విద్యార్థులను అడిగారు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.