చిన్నఓరంపాడు పంచాయతీలో అరవ శ్రీధర్ ప్రచారం
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:24 PM
మండలంలోని చిన్నఓరంపాడు గ్రామ పంచాయతీలోని అయ్యలరాజుపల్లె గ్రామం, వడ్డిపల్లె హరిజనవాడ, ఓబులవారిపల్లె వడ్డిపల్లె గ్రామాల్లో ఎనడీఏ అభ్యర్ధి అరవశ్రీధర్ ప్రచారం నిర్వహించారు.
ఓబులవారిపల్లె, ఏప్రిల్ 19 : మండలంలోని చిన్నఓరంపాడు గ్రామ పంచాయతీలోని అయ్యలరాజుపల్లె గ్రామం, వడ్డిపల్లె హరిజనవాడ, ఓబులవారిపల్లె వడ్డిపల్లె గ్రామాల్లో ఎనడీఏ అభ్యర్ధి అరవశ్రీధర్ ప్రచారం నిర్వహించారు. మండల టీడీపీ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, భార్య ముక్కా వరలక్ష్మి , తనయుడు సాయి వికాస్‌రెడ్డి, కోడలు ఇంటింటిరి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. మ గ్రామ సర్పంచ కుమారుడు గద్దె పెంచలయ్య, మాజీ ఎంపీటీసీ రవీంద్రనాయుడు, ఓబిలి శ్రీనివాసులురెడ్డి, సీనియర్ నాయకులు కల్లా చలపతి, కమతం నాగరాజు యాదవ్, నాగేంద్ర నాయుడు, ప్రసాద్‌రెడ్డి, యువ నాయకులు పయ్యావుల కోటేశ్వరరావు, శివయ్యనాయుడు, గజేంద్ర నాయుడు, రాజారెడ్డి, శివారెడ్డి, బొమ్మవరం సుబ్బరాజు, జమీర్ అక్బర్, రంగనాధ్, గౌరయ్య, మహిళా నాయకురాళ్లు, అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.