Share News

టీనా చౌదరికి లిటిల్‌ చాంప్స్‌ అకాడమీ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌

ABN , Publish Date - May 29 , 2024 | 12:48 AM

తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి టీనా చౌదరికి లిటిల్‌ చాంప్స్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందుకుంది.

టీనా చౌదరికి లిటిల్‌ చాంప్స్‌ అకాడమీ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌

తెనాలి అర్బన్‌, మే 28: తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి టీనా చౌదరికి లిటిల్‌ చాంప్స్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందుకుంది. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ సర్టిఫికెట్‌ను ఆమెకు అందించి అభినందించారు. కూచిపూడి నృత్యంలో, వర్ధమాన సినీనటిగా తన ప్రతిభను గుర్తించి మరింత మంచిస్థానం చేరాలని ఆశీర్వదించారు. సినీ దర్శకుడు దిలీ్‌పరాజా, మన్నె సత్యనారాయణ, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:48 AM