Share News

AP Election Results 2024: వైసీపీ ఘోర ఓటమిపై వైఎస్ జగన్ రియాక్షన్

ABN , Publish Date - Jun 04 , 2024 | 06:13 PM

వైసీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా మీట్ నిర్వహించారు..

AP Election Results 2024: వైసీపీ ఘోర ఓటమిపై వైఎస్ జగన్ రియాక్షన్

ఘోర పరాభవంపై వైఎస్ జగన్ మీడియా మీట్

  • ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి

  • ప్రజలు బాగుండాలని మంచి చేశాం

  • మంచి చేసినా ఓటమిపాలయ్యాం

  • ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు

  • మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం..

  • వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు

  • ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి

చాలానే చేశాం..!

  • 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం

  • అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు

  • 26 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు..

  • గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం

  • మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన..

  • చాలీచాలని పెన్షన్‌ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశాం

  • అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియదు?

  • కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశాం..

  • వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించాం : వైఎస్ జగన్

ఎన్నో మార్పులు తెచ్చాం..!

  • అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచాం

  • చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం..

  • ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదు?

  • రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచాం

  • అన్నదాతలకు రైతు భరోసా అందించాం

  • అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు?

  • పేదవాళ్లకు తోడుగా ఉన్నాం

  • ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నాం..

  • వాళ్లకు వాహనమిత్ర ఇచ్చాం

  • మత్స్యకార భరోసా, నేతన్న చేయూత అందించాం

  • రాష్ట్రంలో కోట్ల మందికి మంచి చేశాం

  • మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా భావించాం: జగన్‌

ప్రజా తీర్పును గౌరవిస్తాం!

  • అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం

  • పేదలకు సంక్షేమ పథకాలు అందించాం

  • గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేశాం

  • ప్రజల తీర్పును గౌరవిస్తాం

  • ధైర్యంగా ముందడుగు వేస్తాం: జగన్‌

అభినందనలు

  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు

  • ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి: జగన్‌

Updated Date - Jun 04 , 2024 | 06:29 PM