Share News

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:58 PM

తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది.

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

అమరావతి: తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది.

1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు

2. రంప చోడవరం - మిర్యాల శిరీష

3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

4. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్

6. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజీర్

7. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

8. గిద్దలూర్-అశోక్ రెడ్డి

9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్

10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

14. కొవ్వూరు(రాజమండ్రి)-ముప్పిడి వెంకటేశ్వరరావు

15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

16. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి

17. నందికొట్కూర్- గిత్తా జయసూర్య

18. కదిరి-కందికుంట యశోదా దేవి

19. మాడుగుల-ఫైలా ప్రసాద్

20. కందుకూర్ - ఇంటూరి నాగేశ్వరరావు

21. మదనపల్లి-షాజహాన్ భాషా

22. రామచంద్రపురం- వాసంశెట్టి సుభాష్

23. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి

24. వెంకటగిరి- కురుగొండ్ల లక్ష్మిప్రియ

25. కమలాపురం- పుత్తా చైతన్య రెడ్డి

26. ప్రొద్దుటూరు-వరదరాజుల రెడ్డి

27. ఎమ్మిగనూరు-జయనాగేశ్వర రెడ్డి

28. మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి

29. పుట్టపర్తి-పల్లె సింధూరా రెడ్డి

30. పుంగనూరు-చల్లా రామ చంద్రారెడ్డి(బాబు)

31. చంద్రగిరి- పులివర్తి వెంకట మణిప్రసాద్(నాని)

32. శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

33. సత్యవేడు-కోనేటి ఆదిమూలం

34. పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

Untitled-16.jpg

Untitled-17.jpgఇవి కూడా చదవండి

TDP Second List: టీడీపీ రెండో జాబితాలోని ప్రత్యేకతలు ఇవే...

AP Govt: కక్ష కట్టిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతిపై మరో భారీ కుట్ర

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 01:40 PM