వైసీపీకి రాజకీయ సమాధి కట్టాలి : యనమల దివ్య
ABN , Publish Date - Feb 24 , 2024 | 12:32 AM
కోటనందూరు, ఫిబ్రవరి 23: వైసీపీకి రాజకీయ సమాధి కట్టే సమయం వచ్చిందని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. శుక్రవారం మండలంలోని భీమవరపుకోట గ్రామంలో మాజీ జడ్పీటీసీ పెంటకోట భా స్కరసత్యనారాయణ ఆద్వర్యంలో మీఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రావణ కష్టం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అంతా అవినీతి దోపీడితోనే ప
కోటనందూరు, ఫిబ్రవరి 23: వైసీపీకి రాజకీయ సమాధి కట్టే సమయం వచ్చిందని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. శుక్రవారం మండలంలోని భీమవరపుకోట గ్రామంలో మాజీ జడ్పీటీసీ పెంటకోట భా స్కరసత్యనారాయణ ఆద్వర్యంలో మీఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రావణ కష్టం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అంతా అవినీతి దోపీడితోనే ప రిపాలన సాగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు, జర్నలిస్టులపై దాడులు చేయడం పనిగా పెట్టుకున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకు ంటారన్నారు. కార్యక్రమంలో యనమల శివరామకృష్ణణ్, డి.చిరీంజీవిరాజు, మోతుకూరి వెంకటేష్, మేరపురెడ్డి జోగిబాబు, పోతల సూరిబాబు, అం కంరెడ్డి రమేష్, అంకంరెడ్డి నానబ్బాయి షేక్‌నవాభ్‌జానీ, లెక్కలభాస్కర్, యర్ర చినసత్యనారాయణ, బైలపూడి శ్రీరామమూర్తి, గాది రాము అల్లంపల్లి నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు.