తునిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:06 AM
తునిరూరల్, జులై 4: తునిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చొరవచూపాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య వైద్యాఆరోగ్యశాఖ మంత్రిని కోరారు. రాష్ట్ర సచివాలయం

తునిరూరల్, జులై 4: తునిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చొరవచూపాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య వైద్యాఆరోగ్యశాఖ మంత్రిని కోరారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్‌ని కలిసి కళాశాల ఏర్పాటుకు సంబ ంధించిన అనుమతులు త్వరతగతిన ఇవ్వాలని కోరుతూ ని యోజకవర్గంలో వైద్యఆరోగ్య పరిస్థిలు మంత్రికి వివరించగా కళాశాల ఏర్పాటుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.