Share News

బాబు ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:41 AM

గన్నవరం కీసరపల్లి సమీపంలోని ఐటీ పార్కు వద్ద బుధవారం జరిగే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంగళవారం ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే విజేత దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.

బాబు ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

ముమ్మిడివరం, జూన్‌ 11: గన్నవరం కీసరపల్లి సమీపంలోని ఐటీ పార్కు వద్ద బుధవారం జరిగే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంగళవారం ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే విజేత దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ప్రత్యేకకార్లు, ఇతరవాహనాల్లో ముమ్మిడివరం నుంచి మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, తాడి నరసింహారావు, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, పొద్దోకు నారాయణరావు, మందాల గంగసూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నడమండ రామలక్ష్మి, దాసరి జగదీశ్వరి, సాగి సూరిబాబురాజు, చిక్కాల అంజిబాబు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, అర్థాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణకుమార్‌, దాట్ల బాబు, నడింపల్లి సుబ్బరాజు, దండుప్రోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వరరావు మిమ్మితి చిరంజీవి, దంగేటి శ్రీనివాస్‌, అడబాల సతీష్‌కుమార్‌, కడలి నాగు, బొక్కా రుక్మిణి, మెండి కమల, ములపర్తి బాలకృష్ణ, జొన్నాడ రాజారావ తరలివెళ్లారు.

Updated Date - Jun 12 , 2024 | 12:41 AM