Share News

వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:46 AM

కాకినాడ అర్బన్‌, మార్చి 26: జిల్లాలో మే 1 నుంచి 31 వరకు ఆయా ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్న

వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం

కాకినాడ అర్బన్‌, మార్చి 26: జిల్లాలో మే 1 నుంచి 31 వరకు ఆయా ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నట్టు డీఎస్‌ఏ సీఈవో బి.శ్రీనివాసకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వివిధ అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు వివరాలతో ఏప్రిల్‌ 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:46 AM