జగ్గంపేటలో రామ్‌చరణ్
ABN , Publish Date - May 12 , 2024 | 12:15 AM
జగ్గంపేట, మే 11: శనివారం మధ్యాహ్నం తన బాబాయ్ పవన్‌కల్యాణ్ కోసం సినీనటుడు రామ్‌చరణ్ పిఠాపురం వెళుతున్న సమయంలో మార్గమధ్యలో జగ్గంపేట జాతీయ రహదారికి కృష్ణవేణి సెంటర్ నందు జనసైనికులు మెగా ఫ్యామి లీ ఫ్యాన్స్ ఆయన కోసం ఎదురుచూశారు. దీంతో రామ్‌చరణ్ తన వాహనం ప్రజలం

జగ్గంపేట, మే 11: శనివారం మధ్యాహ్నం తన బాబాయ్ పవన్‌కల్యాణ్ కోసం సినీనటుడు రామ్‌చరణ్ పిఠాపురం వెళుతున్న సమయంలో మార్గమధ్యలో జగ్గంపేట జాతీయ రహదారికి కృష్ణవేణి సెంటర్ నందు జనసైనికులు మెగా ఫ్యామి లీ ఫ్యాన్స్ ఆయన కోసం ఎదురుచూశారు. దీంతో రామ్‌చరణ్ తన వాహనం ప్రజలందరికీ అందరికీ అభివాదం చేశారు.