నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , Publish Date - May 26 , 2024 | 11:13 PM
రౌతులపూడి, మే 26: రౌతులపూడి సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం, మంగళవారం రెండురోజులు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని
రౌతులపూడి, మే 26: రౌతులపూడి సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం, మంగళవారం రెండురోజులు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జగ్గంపేట ఏఈ రత్నాలరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక మరమ్మతుల కారణంగా 33 కేవి రౌతులపూడి స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం టల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.