పోలింగ్ బూత్‌ల సందర్శన
ABN , Publish Date - May 12 , 2024 | 11:49 PM
గొల్లప్రోలు, మే 12: గొల్లప్రోలులోని 50,54వ పోలింగ్‌బూత్‌లను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు ఏలా ఓటు వేయాలన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియో

గొల్లప్రోలు, మే 12: గొల్లప్రోలులోని 50,54వ పోలింగ్‌బూత్‌లను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు ఏలా ఓటు వేయాలన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉన్నారు.